अर्थ : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
उदाहरण :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
पर्यायवाची : అంగవస్త్రం, తువ్వాలు, రుమాలు
अन्य भाषाओं में अनुवाद :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelअर्थ : స్నానం చేసిన తర్వాత వంటిని తుడుచుకొవడానికి ఉపయోగించే వస్త్రం
उदाहरण :
రైతు పదేపదే చెమటను టవల్‌తో తుడుచుకుంటున్నాడు.
पर्यायवाची : తుండు, తుండుగుడ్డ, తువ్వాలు
अन्य भाषाओं में अनुवाद :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towel