अर्थ : ఒక్కసారిగా సంభవించేది
उदाहरण :
మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.
पर्यायवाची : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, హఠాత్తుగా
अन्य भाषाओं में अनुवाद :
एकदम से।
हम ज्यों ही घर से बाहर निकले अचानक बारिश होने लगी।Happening unexpectedly.
Suddenly she felt a sharp pain in her side.अर्थ : ఊహించని విధంగా జరగడం
उदाहरण :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
पर्यायवाची : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, దడాన, హఠాత్తుగా
अन्य भाषाओं में अनुवाद :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।अर्थ : ఉన్నట్టుండి.
उदाहरण :
సోహన్ యొక్క అకస్మికమైన మరణాన్ని తన ఇంటిలో వాళ్ళు మరవలేకపోయారు.
पर्यायवाची : అకస్మాత్తు, అకస్మికమైన, అనుకోకుండా, అమాంతమైన, ఏమఱిపాటైన, హఠాతైన
अन्य भाषाओं में अनुवाद :
अकस्मात् अर्थात् अप्रत्याशित रूप से या एकाएक घटित होनेवाला।
सोहन की आकस्मिक मृत्यु ने उसके परिवार को पंगु बना दिया।