अर्थ : ఏదైనా వస్తువును ముక్కలు ముక్కలు చేయడం
उदाहरण :
కూరగాయలు తరుగుతోంది.
पर्यायवाची : కత్తిరించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొనుగోలు అమ్మకములలో మధ్యవర్తిత్వము వహించు వ్యక్తికి ఇచ్చు ధనం
उदाहरण :
కొత్త ఇల్లు కొనుగోలు సమయంలో మేము పది శాతం మధ్యవర్తికి కమీషను ఇవ్వవలసి వచ్చినది.
पर्यायवाची : అడతి, కమీషను, రుసుం
अन्य भाषाओं में अनुवाद :
दलाल का पारिश्रमिक।
नया मकान खरीदते समय हमें दस प्रतिशत दलाली देनी पड़ी।The business of a broker. Charges a fee to arrange a contract between two parties.
brokerageअर्थ : పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రావడం
उदाहरण :
ఈ వ్యాపారంలో నాకు నష్టం
पर्यायवाची : దండుగ, నష్టం, పుట్టిమునక, బొక్క
अन्य भाषाओं में अनुवाद :