अर्थ : మరుసటి రోజు లేదా మరుసటి సంఘటన
उदाहरण :
వివాహం జరగనివ్వండి, తర్వాత భోజనం తినడానికి వెళ్దాం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం
उदाहरण :
నేను అక్కడికి తర్వాత వస్తాను.
पर्यायवाची : అనంతరం, ఆపైన, ఆమీద, ఇకమీదట, పిదప, పిమ్మట
अन्य भाषाओं में अनुवाद :
Happening at a time subsequent to a reference time.
He apologized subsequently.