अर्थ : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
उदाहरण :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
पर्यायवाची : పెల్లగించు, లోడు
अन्य भाषाओं में अनुवाद :
Pull up (weeds) by their roots.
stubअर्थ : భూమిలోని మట్టిని కిందికి పైకి కలపడం
उदाहरण :
భూమిని సారవంతం చేయడానికి పొలంన్ని తవ్వుతున్నారు
अन्य भाषाओं में अनुवाद :