अर्थ : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
उदाहरण :
తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
पर्यायवाची : తిరుగాడు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు, భ్రమరించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పట్టణమంతా చుట్టి చూడటం
उदाहरण :
గైడ్ మాకు పట్టణమంత తిప్పి చూపించాడు
अन्य भाषाओं में अनुवाद :
घूमने में प्रवृत्त करना या चारों और फिराना।
गाइड ने हमें सारा शहर घुमाया।अर्थ : ఆ దిక్కు వైపు వెళ్ళటం
उदाहरण :
అతను ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరాడు కాని చెరువు వైపు తిరిగాడు.
अन्य भाषाओं में अनुवाद :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.अर्थ : దిక్కును మార్చడం
उदाहरण :
మార్గాన్ని మార్చడానికి డ్రైవరు కారును తిప్పుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.