अर्थ : వేరు చేయడం
उदाहरण :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
अन्य भाषाओं में अनुवाद :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।अर्थ : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
उदाहरण :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
पर्यायवाची : భంగం చేయు, భగ్నం కలిగించు, విరుచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
उदाहरण :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
पर्यायवाची : పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
अन्य भाषाओं में अनुवाद :