सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : బరువు కచ్చితంగా చూపించేది
उदाहरण : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
तौलने की मजदूरी।
Something that remunerates.
अर्थ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरण : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
पर्यायवाची : కొలత, పరిమాణం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
अर्थ : బరువును తూచేది
उदाहरण : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.
तौलने की क्रिया।
अर्थ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरण : మీ తూకం సరిగా లేదు.
पर्यायवाची : కొలత
तौलने की क्रिया या भाव।
अर्थ : త్రాసు ద్వారా చేసే పని
उदाहरण : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.
पर्यायवाची : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం
तौलने का काम होना।
Determine the weight of.
इंस्टॉल करें