अर्थ : చంద్రమాసంలో ఏ పక్షంలో వచ్చే మూడవ తిధి
उदाहरण :
భాద్రపదమాసంలో శుక్ల పక్ష తృతీయాన ఆడవాళ్లు వ్రతం చేస్తారు మరియు ఈ తిథిని హరితాళికా తృతియ అంటారు.
पर्यायवाची : తదియ
अन्य भाषाओं में अनुवाद :
An amount of time.
A time period of 30 years.अर्थ : లెక్కించుటలో మూడో స్థానములో వచ్చునది.
उदाहरण :
ఎదురింటిలో ఉండే ఆంటీ కుమారుడు పరుగుపందెంలో మూడవ స్థానములో ఉన్నాడు.
पर्यायवाची : మూడవ
अन्य भाषाओं में अनुवाद :