अर्थ : వివేక జ్ఞానం లేనివారు.
उदाहरण :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
पर्यायवाची : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.अर्थ : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.
उदाहरण :
అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.
पर्यायवाची : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కదలిక మరియు తెలివి లేని.
उदाहरण :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
पर्यायवाची : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।