अर्थ : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె
उदाहरण :
ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.
पर्यायवाची : ట్యాంకరు, పెద్దపాత్ర
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చిన్నతొట్టి
उदाहरण :
శీలా దూడకు తొట్టిలో నీళ్ళు తాపుతుంది.
अन्य भाषाओं में अनुवाद :