अर्थ : నాతో పాటు పుట్టిన అమ్మాయి
उदाहरण :
రాధా నా తోబుట్టువు.
पर्यायवाची : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత చెల్లెలు, సొంత సహోదరి, స్వస
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్నదమ్ముల పిల్లలు
उदाहरण :
శ్యామ్ నా చిన్నాన్న కొడుకు మరియు నా సోదరుడు.
पर्यायवाची : ఏకోదరుడు, తోబుట్టినవాడు, బ్రాత, సగర్భుడు, సజన్ముడు, సజాతువు, సహజనుడు, సహోదరుడు, సోదరుడు
अन्य भाषाओं में अनुवाद :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.