अर्थ : మరలా మరలా అడగడం
उदाहरण :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
पर्यायवाची : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
अन्य भाषाओं में अनुवाद :
Pose a series of questions to.
The suspect was questioned by the police.अर्थ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
उदाहरण :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
पर्यायवाची : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మట్టిని తీసి బయట వేసే క్రియ
उदाहरण :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
पर्यायवाची : పెళ్ళగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
उदाहरण :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
अन्य भाषाओं में अनुवाद :