अर्थ : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
उदाहरण :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
पर्यायवाची : దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు, విడుచు
अन्य भाषाओं में अनुवाद :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.