अर्थ : దర్శకుల్లో ప్రధానమైనవాడు
उदाहरण :
ఒక సంస్థ యొక్క గొప్ప దర్శకుడుకావడం గౌరవమైన విషయము
पर्यायवाची : డైరేక్టరు
अन्य भाषाओं में अनुवाद :
निदेशकों का प्रधान।
किसी संस्था का महानिदेशक होना गौरव की बात है।अर्थ : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.
उदाहरण :
ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.
पर्यायवाची : డైరెక్టరు, నిర్దేశకుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక సంస్థ యొక్క ప్రధాన అధికారి.
उदाहरण :
ఈ సంస్థ యొక్క డైరక్టరు విద్యావంతుడైన వ్యక్తి.
पर्यायवाची : డైరెక్టర్
अन्य भाषाओं में अनुवाद :