अर्थ : అవతలి గట్టుకు చేరడం
उदाहरण :
ప్రజలు పాఠశాల వెళ్లడం కోసం ఒక కాలువ దాటాలి
पर्यायवाची : ఉల్లంఘించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरण :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు