अर्थ : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
उदाहरण :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
पर्यायवाची : ఉదారత్వము, ఉదారస్వభావము, ఔదార్యము, దానగుణము, దానశీలత
अन्य भाषाओं में अनुवाद :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness