अर्थ : మోసగించుట
उदाहरण :
ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు
पर्यायवाची : భ్రమింపజేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సరైన దారిలో వెళ్ళకుండ చేయడం
उदाहरण :
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ని దారి తప్పించే ప్రయత్నం చేశారు
पर्यायवाची : తోవతప్పించు, దోవతప్పించు, బాటతప్పించు, మార్గంతప్పించు
अन्य भाषाओं में अनुवाद :