अर्थ : సహాయసహాకారాలు లేకపోవుట.
उदाहरण :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
पर्यायवाची : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, పేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
अन्य भाषाओं में अनुवाद :
Lacking or deficient in natural resources.
resourceless