अर्थ : పుండులోని తడిని తూడ్చడానికి లేదా పీల్చడానికి పుండులోనికి దోపే గుడ్డముక్క
उदाहरण :
వైద్యుడు అతని గాయానికి దూది వత్తి పెడుతున్నాడు.
पर्यायवाची : గుడ్డముక్క
अन्य भाषाओं में अनुवाद :
Any piece of cord that conveys liquid by capillary action.
The physician put a wick in the wound to drain it.