अर्थ : నిశ్చియంతో కూడిన.
उदाहरण :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
पर्यायवाची : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
अन्य भाषाओं में अनुवाद :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.अर्थ : అవినాభావ సంబంధం
उदाहरण :
భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
पर्यायवाची : విడదీయలేని
अन्य भाषाओं में अनुवाद :
Not easily destroyed.
indestructibleअर्थ : అత్యంత శక్తి కలిగి ఉండటం
उदाहरण :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
पर्यायवाची : దారుడ్యమైన, బలమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
उदाहरण :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
पर्यायवाची : గట్టిగా, శక్తివంతమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గట్టిగా అనుకోవడం.
उदाहरण :
భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విభజించడానికి వీలుకానిది.
उदाहरण :
అతని వాదం ఖండించరానిది,
पर्यायवाची : ఖండించరాని, ఖండింపలేని
अन्य भाषाओं में अनुवाद :