पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से దొంగిలించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

దొంగిలించు   క్రియ

अर्थ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం

उदाहरण : ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.

पर्यायवाची : అపహరించు


अन्य भाषाओं में अनुवाद :

किसी से जबरदस्ती या डरा-धमकाकर उसकी कोई वस्तु ले लेना।

इस सड़क पर लुटेरे राहगीरों को लूटते हैं।
अपहरना, मूसना, लूटना

अर्थ : ఎవరికి తెలియకుండ తీసుకోవడం

उदाहरण : కాపలాదారుడే కర్మాగారంలోని సామాన్లు దొంగిలించాడు


अन्य भाषाओं में अनुवाद :

चोरी करने में प्रवृत्त करना।

पहरेदार ने कारखाने का सामान चुरवाया।
चुरवाना

अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

उदाहरण : అతను రైతుల భూమిని కాజేశాడు.

पर्यायवाची : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


अन्य भाषाओं में अनुवाद :

Take unlawfully.

bag, pocket

चौपाल