अर्थ : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది
उदाहरण :
బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రెండు చేతులను కలిపి చేసే పని
उदाहरण :
ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రెండు చేతులు జోడించడం
उदाहरण :
అతను దోసిలిలో పంచామృతం వేశాడు.
अन्य भाषाओं में अनुवाद :