सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : గాలిలో ఉండే భాష్పము
उदाहरण : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
पर्यायवाची : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేమ, తేవము, నిమ్ము, నెమ్ము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
अर्थ : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.
उदाहरण : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.
पर्यायवाची : గుజ్జు, పసరు, పాలు, రసము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।
अर्थ : నీళ్ళలాంటి పలుచనిది.
उदाहरण : ద్రవ పదార్థాలని ఏ పాత్రలో ఉంచిన ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి.
पानी की तरह पतला।
Characteristic of a fluid. Capable of flowing and easily changing shape.
इंस्टॉल करें