सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
उदाहरण : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
पर्यायवाची : కారు, ప్రవహించు, స్రవించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
अर्थ : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
उदाहरण : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
पर्यायवाची : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
अर्थ : ఒక్కోచుక్క క్రిందపడుట
उदाहरण : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
पर्यायवाची : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
अर्थ : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
उदाहरण : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
पर्यायवाची : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
इंस्टॉल करें