अर्थ : సాయుధ పోరాటం ద్వారా సమసమాజ నిర్మాణం స్థాపించవచ్చని నమ్మే వాదం
उदाहरण :
నక్సలిజం బెంగాల్లోని నక్సల్బరీ అనే పేరు గల గ్రామం నుండి ప్రారంభమయింది కనుక నక్సలిజం అని అంటారు.
अन्य भाषाओं में अनुवाद :
सत्ता को हथियाने के लिए हथियारों से काम लेने की विचारधारा।
नक्सलवाद की उत्पत्ति बंगाल के नक्सलबाड़ी नामक जगह से हुई इसीलिए इसे नक्सलवाद कहा गया।