अर्थ : కాలాన్ని కేటాయించడం
उदाहरण :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
पर्यायवाची : గడుపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చలింపచేయుట.
उदाहरण :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
पर्यायवाची : కదిలించు, జరుపు, నడిపించు
अन्य भाषाओं में अनुवाद :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।अर्थ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
उदाहरण :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
पर्यायवाची : తోలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : -ఏదో ఒక పనిని పని చేసే అవస్థలో వుంచడం.
उदाहरण :
అతడు ముంబైలో ఒక దుఖానాన్ని నిర్వహిస్తున్నాడు.
पर्यायवाची : నిర్వహించు
अन्य भाषाओं में अनुवाद :
उचित अथवा साधारण रूप से कोई कार्य, चीज या बात को क्रियाशील या सक्रिय अथवा चालू अवस्था में रखना।
वह मुम्बई में एक दुकान चलाता है।