अर्थ : భూగర్భంలో నుండి ఉద్భవించిన రాక్షసుడు
उदाहरण :
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురున్ని వధించాడు.
पर्यायवाची : భుపతుడు, భుపాలుడు, భూమిపుత్రుడు, భూమీజుడు, వసుధపుత్రుడు, వసుధసుతుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నరులను చంపి తినేవాడు.
उदाहरण :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
पर्यायवाची : నరభక్షియైన, భకాసురుడు, మానవభక్షియైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic