अर्थ : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
उदाहरण :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
पर्यायवाची : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, తిట్టు, దూషించు, వంకలు దిద్దు
अन्य भाषाओं में अनुवाद :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।