अर्थ : ఏదేని పని లేక మాటను ఖచ్చితముగా చెప్పు లేక చేయునది
उदाहरण :
సెప్టెంబర్ 14 న కవిసమ్మేళనమును నిర్ధారించారు.
अन्य भाषाओं में अनुवाद :
कोई बात आदि ठहराने या निश्चित करने की क्रिया।
चौदह सितम्बर को कवि सम्मेलन का निर्धारण किया गया था।The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
उदाहरण :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
पर्यायवाची : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిశ్చయం
अन्य भाषाओं में अनुवाद :
The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरण :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
पर्यायवाची : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.