अर्थ : ఏదేని భావాన్ని వ్యక్త పరచే స్పష్టమైన కథనము.
उदाहरण :
గురువుగారు సత్యము యొక్క నిర్వచనాన్ని చెప్పుతున్నారు.
पर्यायवाची : వివరణ, వ్యాఖ్యానము
अन्य भाषाओं में अनुवाद :
A concise explanation of the meaning of a word or phrase or symbol.
definition