अर्थ : జరగకుండాకొనసాగకుండా చేయడం
उदाहरण :
పోలీసులు సమ్మెను లాఠీ చార్జ్ చేసి ఆపేశారు.
पर्यायवाची : ఆపేయు, శాంతింపజేయు
अर्थ : ముందుకు వెళ్లనీయకపోవడం
उदाहरण :
భారతీయ స్పిన్నర్లు పాకిస్థాన్‌ను 200 పరుగుల కంటే తక్కువకే కట్టడి చేశారు
पर्यायवाची : ఆపివేయు, కట్టడిచేయు
अन्य भाषाओं में अनुवाद :
आगे न बढ़ने देना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
भारतीय स्पिनरों ने पाकिस्तान को 200 के नीचे ही समेट दिया।Finish a task completely.
I finally got through this homework assignment.अर्थ : రానీకుండా చేయడం
उदाहरण :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।अर्थ : తాత్కాలికంగా ఆపడం
उदाहरण :
వానా కాలం కారణంగా ఆటను ఆపేశారు
पर्यायवाची : ఆపివేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी आयोजित या नियत कार्य का किसी कारण से न होना।
बारिश के कारण मैच रद्द हो गया।अर्थ : తెరవకుండా వుండటం
उदाहरण :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
पर्यायवाची : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.