सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నీచ స్థితిలోని భావన
उदाहरण : నీచత్వంలో పైకి ఎగసినా సమాజాన్ని వికసింపజేస్తున్నారు.
पर्यायवाची : అధమత్వం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
अधम या नीच होने की अवस्था या भाव।
The quality of being morally wrong in principle or practice.
अर्थ : దుర్జనుడు కావడానికి ఉండే లక్షణాలు
उदाहरण : దుర్మార్గం నుండి బయట పడండి
पर्यायवाची : అధమత్వం, అసాధుత్వం, దుర్మార్గం, దుష్టత్వం, దౌర్జన్యం, పోకిరితనం, మ్లేచ్చత
दुर्जन होने की अवस्था या भाव।
अर्थ : హీనమైన భావన.
उदाहरण : అతను చేయు పనులకు నీచత్వం ఒక నిదర్శనం.
पर्यायवाची : అపకృష్టం, క్షుద్రం, తుచ్ఛం, నికృష్టం, నీచం, హీనం
निकृष्ट होने की अवस्था या भाव।
The quality of being cheaply imitative of something better.
इंस्टॉल करें