अर्थ : చాలా కొత్తదైనది
उदाहरण :
వైఙ్ఞానిక రంగంలో అత్యాధునిక రోబర్ట్ను తయారు చేశారు.
पर्यायवाची : ఆత్యధునికమైన, కొత్తదైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొత్తగా వున్న
उदाहरण :
నేను ఈ పత్రికలోని తాజావార్తలను చదువుతున్నాను.
पर्यायवाची : తాజావార్తలను, నవీనతమైన, లేటెస్టైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇంకా ఉపయోగించకుండా ఉండేవి.
उदाहरण :
అతడు క్రొత్తన వస్తువులను పేదలకు పంచిపెట్టినాడు.
पर्यायवाची : ఆధునికమైన, క్రొత్తయైన, నవీనమైన
अन्य भाषाओं में अनुवाद :
जो व्यवहार में न लाया गया हो।
उसने कोरी वस्तुओं को ग़रीबों में बाँट दिया।