अर्थ : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
उदाहरण :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
पर्यायवाची : జాబిత, పట్టిక, సూచిక, సూచీ
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।अर्थ : గాయానికి వేసే పట్టి
उदाहरण :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
अन्य भाषाओं में अनुवाद :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।