अर्थ : పడమటి వైపు నుంచి వచ్చు గాలి
उदाहरण :
ఈ రోజు ఉదయం నుండి పడమటి గాలి వీస్తున్నది.
पर्यायवाची : పడమటగాలి, పశ్చిమగాలి
अन्य भाषाओं में अनुवाद :
The winds from the west that occur in the temperate zones of the Earth.
prevailing westerly, westerly