अर्थ : పనికిరాకుండా పోవుట.
उदाहरण :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
पर्यायवाची : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।