सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : -బస్సులో డబ్బులు వసూలు చేసే వ్యక్తి
उदाहरण : పరిచాలకుడు బస్సులో కూర్చొని ప్రయాణికులకు టికెట్ కొడుతున్నాడు.
पर्यायवाची : కండక్టర్, కండెక్టర్
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
वह व्यक्ति जो बसों में टिकट देकर किराया वसूल करता है।
The person who collects fares on a public conveyance.
अर्थ : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
उदाहरण : మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
पर्यायवाची : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
वह जो किसी काम को चलाता या गति देता हो।
A person who directs and manages an organization.
इंस्टॉल करें