अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरण :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
पर्यायवाची : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
अन्य भाषाओं में अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
उदाहरण :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
पर्यायवाची : మార్పు
अन्य भाषाओं में अनुवाद :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।