अर्थ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
उदाहरण :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
पर्यायवाची : ఉరికించు, లగెత్తించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బంతిని దూరంగా విసరటం
उदाहरण :
బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.
पर्यायवाची : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, లగెత్తించు, వురికించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరులను పరుగులుతీసే విధంగా చేయడం
उदाहरण :
కుక్క పిల్లిని పరిగెత్తిస్తున్నాడు.
पर्यायवाची : పరిగెత్తించు
अन्य भाषाओं में अनुवाद :
Go after with the intent to catch.
The policeman chased the mugger down the alley.अर्थ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
उदाहरण :
పిన్ని రోహన్‌ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
पर्यायवाची : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరువెత్తించు, లగెత్తించు
अन्य भाषाओं में अनुवाद :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।