अर्थ : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
उदाहरण :
పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
पर्यायवाची : కాగితంవంటి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దూరదూరంగా అల్లినది,
उदाहरण :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
पर्यायवाची : చిక్కగాలేని, సన్నని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
उदाहरण :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
पर्यायवाची : కోమలమైన, సూక్ష్మమైన
अन्य भाषाओं में अनुवाद :