अर्थ : మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.
उदाहरण :
అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడుమట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది.
पर्यायवाची : గిన్నె
अन्य भाषाओं में अनुवाद :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
containerअर्थ : లోహంతో, మట్టి తయారు చేసిన వస్తువు
उदाहरण :
బంగారుతో చెక్కిన పాత్ర చాలా అందంగా ఉంది.
अन्य भाषाओं में अनुवाद :
Metal or earthenware cooking vessel that is usually round and deep. Often has a handle and lid.
potअर्थ : ఏదేని అంకిత దృశ్యము, సంఘటన మొదలగువాటి యొక్క ఆధారము.
उदाहरण :
ఈ సినిమా కుటుంబానికి సంబంధమైన భూమికను ఆధారం చేసుకొని నిర్మించబడింది.
पर्यायवाची : భూమిక
अन्य भाषाओं में अनुवाद :
वह जो किसी अंकित दृश्य, घटना आदि का आश्रय या आधार होता है।
यह फिल्म पारिवारिक पृष्ठभूमि पर बनी है।The part of a scene (or picture) that lies behind objects in the foreground.
He posed her against a background of rolling hills.अर्थ : అన్నం వండడానికి ఉపయోగించే గిన్నె
उदाहरण :
సీత పొయ్యి మీద ఒక పాత్రలో అన్నము మరియు ఇంకో పాత్రలో పప్పు వండుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
एक प्रकार का बड़ा और गहरा बर्तन जो भोजन बनाने के काम आता है।
सीता चूल्हे पर एक तसले में चावल और एक तसली में दाल बना रही है।A kitchen utensil made of material that does not melt easily. Used for cooking.
cooking utensil, cookwareअर्थ : కథ, నవల, సినిమాలో మొదలైన వాటిలో ఒక వ్వక్తిని తీసుకొని చేసేటటువంటి భావన
उदाहरण :
నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా పోషించారు.
अन्य भाषाओं में अनुवाद :