अर्थ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం
उदाहरण :
చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.
पर्यायवाची : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు
अर्थ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం
उदाहरण :
ఖైదీ జైలు నుండి పారిపోయాడు
पर्यायवाची : తప్పించుకొను
अन्य भाषाओं में अनुवाद :
संकट के स्थान से डरकर या अपने कर्तव्य आदि से विमुख होकर और लोगों की नज़र बचा कर भाग जाना।
कैदी जेल से फ़रार हो गया।Run away from confinement.
The convicted murderer escaped from a high security prison.अर्थ : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం
उदाहरण :
పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు
अन्य भाषाओं में अनुवाद :