अर्थ : రాయిలాగా కఠినముగా నున్న హృదయం.
उदाहरण :
పాషాణహృదయంగల వ్యక్తి హత్యలు చేయడానికి వెనుకాడడు.
पर्यायवाची : కఠినహృదయంగల, కఠోరహృదయంగల, కౄరమైన, కౄరహృదంగల, నిర్ధయుడైన, మనస్సులేని, హృదంలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसका हृदय कठोर हो।
कठोरहृदय व्यक्ति ही हत्या जैसे जघन्य अपराध कर सकते हैं।