अर्थ : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.
उदाहरण :
తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.
पर्यायवाची : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మతిస్థిమితం కోల్పోవు
उदाहरण :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
पर्यायवाची : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
अन्य भाषाओं में अनुवाद :