अर्थ : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
उदाहरण :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
पर्यायवाची : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పాలు, రసోత్తమం, సోమజం
अन्य भाषाओं में अनुवाद :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkअर्थ : మంచి సంతానం కలుగడానికి గర్భంతో ఉన్న మూడవ నెలలో చేసే పూజ
उदाहरण :
గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుట్టడంకోసం పుంసవనం చేస్తారు.
पर्यायवाची : పుంసవనసంస్కారం
अन्य भाषाओं में अनुवाद :
अच्छी संतान प्राप्त करने की कामना से किया जाने वाला संस्कार जो गर्भाधान के तीसरे महीने में किया जाता है।
गर्भस्थ शिशु के समुचित विकास के लिए पुंसवन संस्कार किया जाता है।