अर्थ : సంతానం లేనివాడు
उदाहरण :
మా పుత్రహీనుడైన పొరుగువాడు చాలా దుఖిఃస్తున్నాడు
पर्यायवाची : పుత్రరహితుడైన, పుత్రుడులేని, సంతానహీనుడైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సంతానంలేని కుమారుడులేడు.
उदाहरण :
పుత్రహీనుడైన మంగల్ రెండవ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
अन्य भाषाओं में अनुवाद :