अर्थ : ఇంటిని నిర్మించే ముందుగా వేసేది
उदाहरण :
పునాది దృడంగా ఉంటే బహుళ అంతస్తులను నిర్మించవచ్చు.
अन्य भाषाओं में अनुवाद :
Lowest support of a structure.
It was built on a base of solid rock.अर्थ : ఏదేని వస్తువు యొక్క ప్రారంభ స్థితి.
उदाहरण :
సత్యము, అహింస మరియు ప్రేమ అనేవి సంస్కృతి యొక్క ఆధారభూతములు.
अन्य भाषाओं में अनुवाद :
Being or involving basic facts or principles.
The fundamental laws of the universe.