अर्थ : ఎలాంటి కొరతలేని
उदाहरण :
ఈ సంస్థ సంపూర్ణత కోసం శ్యామ్ చాలా శ్రమించాడు.
पर्यायवाची : సంపూర్ణంగా
अन्य भाषाओं में अनुवाद :
The state of being complete and entire. Having everything that is needed.
completenessअर्थ : మొదటి నుండి అంతము వరకు.
उदाहरण :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
पर्यायवाची : తొలి నుండి తుది వరకు, మొత్తం, మొదటి నుండి చివరి వరకు
अन्य भाषाओं में अनुवाद :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।अर्थ : అందులోవున్నది అంతా.
उदाहरण :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
पर्यायवाची : నిండుగా, పరిపూర్ణంగా, పూర్ణముగా, మొత్తంగా, సంపూర్ణముగా
अन्य भाषाओं में अनुवाद :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।अर्थ : ఏ విషయం వదలకుండ చెప్పటం.
उदाहरण :
అతను ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు చెప్పాడు.
पर्यायवाची : అన్ని, పరిపూర్ణమైన, ప్రమాదం, మొత్తము, సంపూర్ణమైన, సకల, సమగ్రమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎటువంటి అర్హతులు లేని.
उदाहरण :
మహేష్ పూర్తిగా మూర్ఖుడు.
पर्यायवाची : పూర్తియైన
अन्य भाषाओं में अनुवाद :