अर्थ : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
उदाहरण :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
पर्यायवाची : నిండిన, మొత్తంవున్న
अन्य भाषाओं में अनुवाद :
Containing as much or as many as is possible or normal.
A full glass.अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरण :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
पर्यायवाची : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
Completed to perfection.
fulfilled